There can never be fourth order to God.Because social(fourth) order itself is God. There can't be God to God. But without human,there is no God. So if human dies,God vanishes in his body. God is light.

భగవంతుడు ఉన్నాడా లేడా అన్న ఆలోచన ప్రస్తుతము అనవసరము .
భగవంతుడు పేరు కలిగి ఉన్నాడా లేడా అన్న ఆలోచన కూడా ప్రస్తుతము అనవసరము .
భగవంతుడు అనగా అందరికీ తేలే విషయము .
అందరికీ తేలే విషయమును ఒక వ్యక్తీ లేదా ఒక వర్గము లేదా ఒక మతము లేదా ఒక ధర్మము చర్చ చేయుట అసంబద్ధము.
అయితే ఒకటి  మాత్రము నిజము  .
అది ఏమంటే అన్నింటి కన్నా ముందు ఉన్న ధర్మము లేదా మతము లో దోషములు ఉన్నాయి కనుక అన్య మతములు పుట్టి వాటిలోకి చేరుతున్నారు .
అయితే ఒక ధర్మముకు వ్యతిరేకముగా   అన్య మతములు మరియు వాటిని అనుసరించే వారు  ఉన్నారు కనుక అలా ఒక దానికి వ్యతిరేకముగా పుట్టిన దానిలో దానిని వ్యతిరేకించే వారు పుట్టటము సహజ సామాజిక న్యాయము కనుక తిరిగి అంతిమముగా మొదటి నుండి ఉన్న ధర్మము లోకి అన్ని అన్య మతాలు చేరుతాయి మరియు  ప్రపంచములో ఒకే ధర్మము త్వరలో తేల బోతోంది .
అదే వేదము చెప్పేది .
వేదము ప్రామాణికము కనుక వేదము ను వృత్తిగా స్వీకరించరాదు అని నా ఆదేశము .









Comments