I am,has to be and will be bringing out light from world social sections conflicts

ఈ ప్రపంచానికి బ్రాహ్మణ వర్ణము ,క్షత్రియ వర్ణము ,వైశ్య వర్ణము మరియు శూద్ర వర్ణము స్థూలముగా చేసిందేమీ లేదు .
కేవలం పర పీడన మరియు ఆత్మ వంచన తప్ప .
అందువలననే ప్రపంచములో సంఘర్షణ (అగ్ని ) మాత్రమే మిగిల్చారు .
అయితే నేను ప్రపంచములో సామాజికత (జ్ఞానము )(సంక్లిష్ట ముఖము ) కలిగించి ఆ అగ్ని నుండి వెలుగును కలిగిస్తున్నాను .


Comments