Let us eliminate unsecured and subscribing money which amounts to 66% to 85% in world. Let us make all as Income-tax assesses.

ధనము తన పేరుకు /చేతికి నిలవాలంటే సమాజములో ఉన్న వేయి మందిలో ఉన్న మూఢ నమ్మకములకు వ్యతిరేకముగా ఆలోచన కలిగించే సామాజిక-మానసిక (భౌతిక ) శక్తి కలిగి ఉండాలి .
కనీసము పది వేలు పెట్టుబడి పెట్టే నిర్మాతలు ప్రతి ముగ్గురిలో ఒకరుగా ఎప్పుడూ ఉంటారు.
అయితే మూఢ నమ్మకములకు వ్యతిరేకముగా ఆలోచన కలిగించే మానసిక శక్తి కలిగిన భావుకులు తమ పేరు(ఆలోచన ) మీదుగా సదరు నిర్మాతలను పెట్టుబడికి నైతిక -సక్రమ రాబడి అనగా కనీసము 25% నుండి గరిష్టము 300% గా వచ్చే ప్రణాళిక వివరించడము ద్వారా ఒప్పించి ప్రణాళికను అమలు చేయుట ద్వారా తన 50% వాటా రాబడిని తన పేరు (చేతి) కి జమ చేసుకొనుట . 

Comments