New crop of script writers,actors,musicians and cameramen must be needed for Indian cinema as film industry is facing severe competition from tv and Internet.Because of tv and Internet,imperial hold over cinema is getting broken by paving way for democratisation of film industry. In democratic film industry,anybody can access and freedom to show(not to prove) his/her talent by going into film world and coming back to real society "as and when needed for self". Democratic cinema is freedom of expression(thought) "by name consistency and voice non-linearity". All concerned must note !
In the name of " MORALISING SOCIAL SITUATION OF THE DAY"....
రవి గాంచనిది కవి గాంచును .
వస్తు /పదార్ధ విశ్లేషణ /వివరణ గురించిన ప్రతిభ అనేది ప్రతి పౌరుడి లో నిద్రాణముగా ఉన్న "దర్శకుడి యొక్క సునిశిత మాటల (ఆలోచనల )మరియు భావనల " ద్వారా సమాజముకు అందిస్తే అన్ని విధాలైన సామాజిక రుగ్మతలకు పెన్సిలిన్ లాగా ఉంటుంది .
ఉండాలి అనేది ఉంటుంది(ప్రతిభ ) యొక్క బానిస .
ఉండాలి అనే పోలీసు గోల దానంతట అదే సమసి పోతుంది .
Comments