Life starts at 60. It is so to avoid saitan(endless argument) between young and old.

ఎవరైనా ఏదైనా చెప్పి అర్ధమైందా అడిగితే సాధన చేయుట ద్వారా తిరిగి అర్ధము చేసుకుంటాను అని సమాధానము నైతిక -సక్రమతగా చెప్పాలి .
అంతే గాని అర్ధము అయిపోయింది గురువు గారూ ! అని ఎవరైనా చెపితే అంతకు మించిన అజ్ఞానము మరొకటి లేదు .
జ్ఞానమును సాధన చేస్తూనే జీవితము గడుపుతూ జీవించాలి . 

Comments