Drama field is pure acting medium.Cine field is pure visual medium.


సుఖము అనేది సుఖముగా కనిపిస్తుంది . 
కష్టము అనేది సుఖముగా నిలిచిపోతుంది . 
కష్టాలు అనేవి చెడ్డ (నిరంకుశ వాదుల ) వారిచే మంచి(ప్రజాస్వామ్య వాదుల ) వారికే కలుగుతాయి . అలా ఎందుకంటే మంచి(ప్రజాస్వామ్య వాదుల ) వారు తిరిగి శాశ్వతముగా ఈ లోకములో మంచి (ప్రజాస్వామ్య వాదుల ) వారిగా ఎప్పటికీ నిలిచిపోవాలి కనుక . 
మనిషి జీవితము అనేది సుఖదుఖాల మేలుకలయిక . 
చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి . 

Comments