LIFE IS MADE SIMPLE BY FOLLOWING KNOWLEDGE.

1). చిన్న యొక్క పెద్ద గా ప్రతి ఒక్కరూ ఉండాలి .చిన్న వారు పెద్దవారిగా మాటలాడుతూ అనగా అడక్కుండా మధ్యలో కల్పించుకుని మాటలాడుతూ ఉంటే సదరు చిన్న వారితో పెద్దవారికి  వేసే ప్రశ్నలు వేస్తే చిన్న వారి పెద్ద రోగము కుదురుతుంది .           
2). ప్రజాస్వామ్యములో వోటరు ఎంత  స్వేచ్చ(భాద్యత) కలిగి ఉంటాడో  వారిచే ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధి అంతే    స్వేచ్ఛ(భాద్యత) కలిగి ఉంటాడు కనుక ఎవరినీ ఎవరూ నిలదీయరాదు.
3). రాజకీయాల గురించి వినే /చదివే హక్కు అందరికీ ఉంది కాని రాజకీయాల గురించి మాటలాడే హక్కు అందరికీ ఉండదు . అయితే వ్రాసే హక్కు అందరికీ ఉంటుంది . 
4). చాంచల్యము(కోరిక) యొక్క చాంచల్యము(రోగము) కు 
చాంచల్యము(నేరము) అనేది భారత జాతీయ కాంగ్రెసు సిద్ధాంతము . 
అంటే తీర్పరితనము ను ,కంటికి కనిపించేదానిని మరియు ఊహను ఒకదానికొకటి సంఘర్షణ పరచడమే భారత జాతీయ కాంగ్రెసు సిద్దాంతము. 

Comments

Popular posts from this blog

Future is bright for all.