అతి ఆలోచన అనేది కుటుంబము మీద కలిగి ఉంటే వృత్తి మీద నైపుణ్యము లేక స్వయం-సంపాదన అనేది అల్పముగా ఉంటుంది. భారత దేశములో దారిద్యము అనేది లేదు. ఉన్నదల్లా పౌరులు ప్రతి ఒక్కరూ తమ ధనమును తోటివారిచే ఆడిట్ చేయించుకోకపోవటము వలన కలిగిన దారిద్యము(అనైతికత) మాత్రమే. భారతదేశ దారిద్యము నిర్వచనము ఏమనగా అతికి అతిగా ఉంటూ తద్వారా అతికి అతిగా లేకపోవటమే.

ప్రపంచములో సమస్య అంతా మానసికత లో ఉంది . 
మానసికత అనగా మూడవ కోణము. 
మూడవ కోణములో చాంచల్యము(కోరిక /నేరము /రోగము) ఉంది .
--------------------------------------- 
కనుక కోరికను మరియు నేరమును కలిపి రోగముపై వాడితే రోగము తనంతట తానే నిర్మూలన చేసుకుంటుంది . 
కనుక కోరికను మరియు రోగమును కలిపి నేరముపై వాడితే నేరము తనంతట తానే నిర్మూలన చేసుకుంటుంది. 
కనుక నేరమును మరియు రోగమును కలిపి కోరికపై వాడితే కోరిక తనంతట తానే నిర్మూలన చేసుకుంటుంది . 
-----------------------------------------------   
      

Comments