నీలో నీ యొక్క నీవుగా ఉంటూ నీలోని నీవుకు నీవు పోటీ కలిగించుకుంటూ ఎదుగు.అంతే కాని నీ కన్నా ఎక్కువ వారితో లేదా తక్కువ వారితో పోలిక వలన యోగ్యతాపత్రము కలుగును కాని తృప్తి ఎన్నటికీ కలుగదు. నీలోని గులాబీ చెట్టుకు ఇతరుల లోని మొగలి పూలు కలగాలని ధ్యేయము కలిగి ఉంటావా? అడగకపోవడమే నిజమైన అడగడము అని అందరూ గ్రహించాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ చెప్పకనే చెప్పగలరు. దానినే పేరు కలుగుట అంటారు.
learn to be complez if you are fighting to defeat any zocial complezity around you.
నేను చెప్పేది నేను చెపుతున్నానని
నేనెప్పటికీ మరువను. దానినే complezity అంటారు.
మరి మీరూ అంతే కదా !
నేను చెప్పేది నేను చెపుతున్నానని
నేనెప్పటికీ మరువను. దానినే complezity అంటారు.
మరి మీరూ అంతే కదా !
Comments