మాటను వినడము/చదవడము జరిగిన తరువాత అది మంచి మాటా లేక చెడ్డ మాటా అన్న వివరణ తరువాత కలగాలి. మొదటగా ఆ మాటకు పేరు మరియు ఆలోచన(హృదయము) కలిగించుట అనేది వినిన/చదివిన ఇతరుల అందరి ప్రధమ కర్తవ్యము.

మంచి మాట అంటూ పేరు మరియు ఆలోచన(హృదయము) లేకుండా ఉండదు. 
మాట కు మంచి లేదా చెడ్డ అనేది ఎవరికి వారే ఆపాదించుకోవడము నేరము.
మాటకు తనకు తానే 'పేరు మరియు ఆలోచన'(హృదయము)' ఎలా కలిగించుకుంటారు?
---------------------------------------------------------------
మంచి మాటల వ్యాధి ముదురుతోంది.
 జ్ణాని తోటి అజ్ణాని లోని "ఉన్న 
జ్ణానమును తిరిగి జ్ణానముగా" మార్పు 
చేయుట కొరకు వాడే మాటలు ఏవైనా వాటిని "మంచి (అవునుకు అవును మరియు 
కాదుకు కాదు) మాటలు"  అంటారు.  

Comments