లేకపోతే విన్న/చదివిన వారి ముఖము/మాట లో ఆలోచన మారుతుంది. పలుకుతున్నది పలుకుతున్నట్లుగా భావన చేయకపోవటము మహా నేరము.

చాలా మందికి గుడ్ మార్నింగ్ అనే పదము చాలా శులభ మైన మాట . 
నాకు అది ఎంతో జటిల మైన మాట . 
ఎందుకంటే దానిలో గుడ్ అనే ఆలోచన లో గుడ్ గా నన్ను నేను ఉంచుకోవాలి . మార్నింగ్ అనే ఆలోచనలో ఉదయము నన్ను నేను చూడగలగాలి . 

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.