BODY OF SOCIETY(MIND) IS THREE-DIMENSIONAL WHICH ARE SPIRIT,MIND AND BODY. SO BE RELATIVE BEING SAME TO SAME.

అందరికీ పెద్దగా ఉండాలని,ఎక్కువగా ఉండాలని మరియు గొప్పగా ఉండాలనిఉంటుంది.
అయితే ఎలా ఉండాలో తెలియదు.
----------------------------------------
చిన్నలో చిన్నగా  ఉండటమే పెద్దగా ఉండటము.
తక్కువలో తక్కువగా మాటలాడటమే ఎక్కువగా మాటలాడటము.
హీనములో హీనముగా ఉండటమే గొప్పదనము.


  

Comments