హృదయము అనగా ఆలోచన.అయితే అపరిపక్వ సమాజములో హృదయము లో ఆవేశము ఉంటుంది. హృదయము అనేది తన సంక్లిష్ట మాట ద్వారా ఎదుటి ఇద్దరి వ్యక్తుల మానసిక సంఘర్షణను సత్య(శక్తి)వంతముగా మార్పు చేస్తుంది.

ప్రజాస్వామ్య స్వేచ్చ అనగా ప్రతి పౌరుడిని తనకు తాను భాధ్యుడిగా చేయుట. 
ప్రజాస్వామ్య స్వేచ్చ అనగా అసాంఘికము(అజ్ఞానము)గా ప్రవర్తించుట కాదు.
------------------------------------
అంటే ఏదైనా సక్రమతగానే వినాలి. 
   సక్రమత అనగా రెండు రెండ్లు నాలుగు లేదా ఒకటి అవుతుంది కాని అయిదు కాదు తిరిగి చెప్పుట.
    
    
   

Comments