న్యాయమూర్తి అనే వాడు వార్తాపత్రికలు/విడియోలను చూసి ఆదేశము(తీర్పు) ఇవ్వటము నేరము. సదరు న్యాయమూర్తులను నిర్భంధములోకి తీ సుకోవాలి. ఇది నా ఆదేశము. ప్రభుత్వము మాత్రమే వార్తాపత్రికలు/విడియోలు చూసి ఆదేశములు ఇచ్చే అధికారము కలిగి ఉంటుంది.

న్యాయమూర్తి అనే వాడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు.
అయితే సమాజము అపరిపక్వతలో న్యాయమూర్తి అనేవాడు కేవలము 
తప్పనిసరి అవసరత మాత్రమే.
న్యాయమూర్తి తన దగ్గరికి వచ్చిన వాదనలపై మాత్రమే తీర్పు ఇవ్వగలడు-ఇవ్వాలి-ఎందుకు ఇవ్వడు?
AMBIGUOUS MIND IN JUDGEMENTS(ORDERS) OF LAW COURT JUDGES SHOULD NOT BE TOLERATED BY SOCIETY.


Comments