అందుకే ప్రపంచ రాజకీయాలు విని/చదవటము మాత్రమే కాకుండా మాటలాడటము చేసే ప్రతి వారు సమస్యలను కోరుకుంటారు. వార్తాపత్రిక చదివి/విని మాటలాడటము ప్రారంభించిన ప్రతి వారు గుర్తుంచుకోలసిన మాట. ఓ రాజకీయాలు మాటలాడేవారూ ! ఎవరైనా ప్రపంచ రాజకీయాలు ఇతరులతో మాటలాడనంత మాత్రాన రాజకీయ అవగాహన ప్రతి రోజూ కలిగించుకోవడము లేదనుకోవడము వారి అజ్ణానము. రాజకీయాలు మాటలాడటము మరియు చట్టము గురించి మాటలాడటము రెండూ ఒకటేనా ? కాదు కదా ! కనుక చట్టము(వాదన) గురించి మాటలాడాలి-మాటలాడతారు-ఎందుకు మాటలాడరు?.

ప్రజలకు వారి అజ్ఞాన సమస్యలకు పరిష్కారము కోరుతారు . అది సహజము . 
అయితే నేను ప్రజల అజ్ఞాన సమస్యలకు తిరిగి మరింత అజ్ఞాన సమస్యలను కలిగించడము ద్వారా వారి అజ్ఞాన(తీవ్ర వాద) సమస్యలను వారంతట వారే తీర్చుకునేలా చేయడము ద్వారా ఆ అజ్ఞాన సమస్యలను నిర్మూలించడము మరియు ఇకముందు అజ్ఞాన సమస్యలు పుట్టకుండా టీకా వేయడము జరుగుతుంది . 
  సమస్యకు సమస్యగా ఉండటమే నిజమైన పరిష్కారము.

Comments