కేవలము తన వృత్తిగా ఉన్నా ఆత్మవంచన కలుగుతుంది. లేదా కేవలము కేవలము మూడవ వ్యక్తిగా ఉన్నా ఆత్మవంచన కలుగుతుంది. కనుక మొదట మూడవ వ్యక్తిగా ఉండి తరువాత తన వృత్తిగా ఉండాలి.
మైండ్ అనగా వృత్తి మరియు ప్రవృత్తి.
మైండ్ లక్షణము ఒక్కటే. అది ఏమంటే ఉన్నది గుర్తించుట మరియు లేనిది గుర్తించుట.
---------------------------------------------
హృదయము అనగా ఆలోచన లేదా మాట.
హృదయము లక్షణము ఒక్కటే. అది ఏమంటే కలిమి
మరియు లేమి రెండింటితో కూడా
'లేమి యొక్క కలిమి' గా ఉండుట.
-------------------------------------------
ఇద్దరి మధ్య గొడవ కలిగేది హృదయము లో ఆవేశము వలన. అనగా కేవలము కలిమిగా ఉండుట
వలన లేదా కేవలము లేమిగా ఉండుట వలన.
--------------------------------------------
కనుక మూడవ వ్యక్తి ఆ ఇద్దరితో లేదా మూడవ
వ్యక్తితో ఆ ఇద్దరు లేమి యొక్క కలిమిగా ఉండుట వలన గొడవ నిర్మూలించబడి శాంతి(సమానత్వము)
కలుగుతుంది.
నేను(రామ) గొడవ జరుగుతూ ఉంటే అక్కడకు వెళ్ళి
వారి ఇద్దరితో అనుకూలముగా మరియు వ్యతిరేకముగా
వ్యవహరిస్తాను.తద్వారా ఆ ఇద్దరి హృదయములో
ఆలోచన కలిగిస్తాను.

అంటే ఏ ప్రతి ఇద్దరికి అయినా మూడవ వ్యక్తి అనే వాడు జ్ణానము(శాంతి)(సమత) కలిగిస్తాడు.
కనుక ప్రతి వ్యక్తి మొదట మూడవ వ్యక్తిగా ఉండి తరువాతతన వృత్తిగా ఉంటే తాను సక్రమతగా ఉండి ఇతరులను
సక్రమతగా ఉంచుతాడు.
-----------------------------------------------

Comments