సూటిగా ఉండటము కన్నా "వంకర యొక్క వంకరగా వంకరతో వంకర కొరకు వంకర వద్ద" ఉండుట జ్ణానము అంటారు. మైండ్ మరియు సమాజము(జ్ణానము) రెండూ ఒకే మాదిరిగా త్రికోణములలో ఉంటాయి. దానిని తిరిగి మనము అందరమూ అలాగే ఉంచాలి. కృషితో నాస్తి దుర్భిక్షం !

మనిషికి సక్రమమైన భావము (ధనము),గౌరవము మరియు ఆహారము ఈ మూడూ చాలా అవసరము . నీరు ,గాలి మరియు భూమి మాదిరిగా . 
-------------------------------------------------------
అయితే మనిషి మైండ్ కు ప్రతిచర్య(రియాక్షను) అనేది జ్ణానముగా కనిపిస్తుంది అయితే రియాక్షను(ప్రతిచర్య) అనేది   అజ్ణానము(ఉత్ప్రేరకము) అని గ్రహించాలి.ప్రతిచర్య(రియాక్షను)ను 
అధిగమించగలగాలి.మనిషి మైండ్ ప్రతి చర్య(రియాక్షను)కు లొంగిపోరాదు.
------------------------------------------------------
కనుక ప్రపంచములోనే తెలుగుదేశము పార్టీ వారికి మించిన అజ్ణానులు 
లేరు.  
------------------------------------------------------
అలా లొంగిపోతే దీర్ఘ రోగములు మరియు నేరము కలుగుతాయి.
  

Comments

Popular posts from this blog

Future is bright for all.