'ప్రజాస్వామ్య పద్దతిన తమ వోటు హక్కు(భాద్యత)ను నిర్వర్తించిన వోటరు ప్రజలు' మరియు 'ప్రస్తుతము ఎన్నిక కాబడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వము' మధ్య పని తీరు చర్చ చేయడానికి కాల పరిమితి కేవలము అయిదేళ్ళు కదా ! ప్రజలు తమ తీర్పు ఇచ్చారు కాబట్టి ఎన్నికలు ముగిసిన తరువాత ఎన్నికల ఫలితాలు ప్రకటించబడిన రోజు నుండి ఇక ఎన్నికల మునుపటి ప్రజా సమస్యల(అంశాల) ఎజెండా అదికారికముగా నలుగురిలో చర్చించడానికి వీలు లేదు.సమాజములో అలాంటి మాటల స్వరమును నలుగురిలో ఎవరైనా అధికారికముగా చర్చిస్తే అది సామాజిక నేరము అవుతుంది కదా ! 2).ఎన్నికల ఫలితాలు ప్రకటించబడిన రోజు నుండి తిరిగి ఎన్నికల ప్రకటన నోటిఫికేషను వెలువడే వరకు వోటరు ప్రజలు ఇతరులతో తన భావము(వోటు) గురించి మూడవ వ్యక్తి విచక్షణ కొరకు తన ఆలోచన(వోటు) గురించి సహజముగా వ్యతిరేకముగా చెపుతాడు-చెప్పాలి-ఎందుకు చెప్పడు? అని నేను ఇందుమూలముగా అందరినీ అడుగుతున్నాను. 3). అలాగే తిరిగి ఎన్నికల నోటిఫికేషను ప్రకటించిన తరువాత పార్టీల ఎన్నికల ప్రచారము ముగిసేవరకు వోటరు ప్రజలు తిరిగి వ్యతిరేకము(లేదా అనుకూలము)గా చెపుతాడు-చెప్పాలి-ఎందుకు చెప్పడు? అని నేను ఇందుమూలముగా అందరినీ అడుగుతున్నాను.4).ఎన్నికల ప్రచారము ముగిసిన రోజు నుండి పోలింగ్ మొదలయ్యే వరకు ఉన్న 48 గంటలలో వోటరు ప్రజలు ఇతరులతో చర్చిస్తున్నప్పుడు తన భావము(వోటు) గురించి మూడవ వ్యక్తి బుద్ధివిచక్షణ కొరకు తన ఆలోచన(వోటు)ను తిరిగి వ్యతిరేకము(అనుకూలము) గా చెపుతాడు-చెప్పాలి-ఎందుకు చెప్పడు? అని నేను ఇందుమూలముగా అందరినీ అడుగుతున్నాను.5).తిరిగి పోలింగ్ బూతులో వోటరు ప్రజలు మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ కొరకు తన ఆలోచన(వోటు)ను వ్యతిరేకముు(లేదా అనుకూలము) గా చెపుతాడు - చెప్పాలి- ఎందుకు చెప్పడు? అని నేను ఇందుమూలముగా అందరినీ అడుగుతున్నాను. ఈ 5 దశలు జరిగిన తరువాత కేంద్రములో మరియు రాష్ట్రాలలో ఏర్పడే ప్రభుత్వములకు ప్రజల వోటింగ్ సరళి మరియు ప్రజలు ఎన్నుకున్న నాయకులు వారి వారి ప్రభుత్వ నాయకులను ఎన్నుకునే వోటింగ్ సరళి రెండూనూ ఒకే విధముగా ఉండాలని లేదు కదా ! అంటే వోటరు-ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వమును నడిపే పార్టీకి వ్యతిరేకముగా ఇతరులతో చర్చిస్తున్నప్పుడు మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ కొరకు తమ భావము(వోటు) గురించి ప్రభుత్వ వ్యవస్థకు వ్యతిరేకముగా చెప్పే స్వేచ్చ కలిగి ఉంటారు-కలిగి ఉండాలి-ఎందుకు కలిగి ఉండరు? అని నేను ఇందుమూలముగా అందరినీ అడుగుతున్నాను.

భారతీయ సమాజములో ప్రతి ఒక్క వోటరు తన భావము(వోటు) గురించి ఇతరులతో చర్చిస్తున్నప్పుడు మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ కొరకు తన ఆలోచన(హృదయము)(వోటు)(మాట)ను వ్యతిరేకముగా తెలియచేస్తాడు-తెలియ చేయాలి -ఎందుకు తెలియచేయడు?          
-----------------------------------------------
    పైన చెప్పిన నా మాట(ఆలోచన)లు స్వాతంత్రము 
వచ్చినప్పటి నుండి జరిగిన ఎన్నికల నుండి మొదలు అంతకు క్రితము అనగా 2009 A.D. సార్వత్రిక 
ఎన్నికల వరకు వర్తించినాయి-వర్తిస్తాయి-ఎందుకు వర్తించవు? అని నేను అడుగుతున్నాను 
కేవలము క్రితము సారి అనగా 2014 A.D.సార్వత్రిక 
ఎన్నికలకు మాత్రము మినహాయింపు ఇస్తే.
-------------------------------------------
క్రితము సారి అనగా 2014 A.D. సార్వత్రిక ఎన్నికలలో 
మాత్రము భారతీయ వోటరు-ప్రజలు సదరు ఎన్నికల 
నోటిఫికేషను ముందు తన భావము(వోటు) గురించి 
ఇతరులతో చర్చిస్తున్నప్పుడు మూడవ వ్యక్తి బుద్ధి 
విచక్షణ కొరకు తమ ఆలోచన(వోటు)ను ఎలా చెప్పారో తు.చ.తప్పకుండా అలాగే పోలింగ్ బూతులో తమ వోటు(భావము)ను తెలియచేశారు.
అలా ఎందుకు జరిగిందంటే 2014 A.D భారత సార్వత్రిక 
ఎన్నికలు అనేవి వోటరు-ప్రజలకు 'తమ భావ
(వోటు) పరమైన అంత్య దినములలో జరిగే వాదనలో గెలుపు' గురించిన ఎన్నికలు కనుక అలా జరగటము సహజము.
ఎందుకంటే అంత్యదశలో జరిగే వాదన ఎన్నికలలో ఓడిపోవటము ద్వారా వోటరు-ప్రజలు మరియు వారి 
భారత జాతీయ కాంగ్రెసు (వైరుధ్య పార్టీల ఐక్యతా పార్టీ) 
అంతిమముగా జరిగే ఆలోచన(భావ)పరమైన వచ్చే 
ఎన్నికలలో మరియు ఇకముందు జరిగే అన్ని ఎన్నికలలో గెలుపు కావాలి కనుక.
------------------------------------------------
  అవు నంటే కాదనిలే ! కాదంటే అవుననిలే! 
ఎందుకంటే అవునంటే అవుననిలే! కాదంటే కాదనిలే ! 
అని కాంగ్రెసేతర పార్టీలకు తమ ఆలోచన(వోటు)ను 
చెప్పాలి-చెపుతారు-ఎందుకు చెప్పరు ? వోటరు-ప్రజలు తమ అంతిమ తీర్పుగా.
------------------------------------------------
 కాంగ్రెసేతర రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీ(పుణ్య)-తీర్ధముల (జలాల) గమ్యస్థానము అనేది కాంగ్రెసు 
అనే మహాసాగరములో సంగమము అని కాంగ్రెసేతర 
రాజకీయ పార్టీలకు తెలియనిది కాదు కదా!
    కావాలంటే రాజకీయాల పట్ల సమాజములో 
బహిరంగముగా భావప్రకటన ఆసక్తి ఉన్న ఏ వోటరు 
అయినా ప్రపంచములో ఉన్న ఏ విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్రము,సామాజిక శాస్త్రము మరియు మనస్తత్వ 
శాస్త్రము యొక్క ప్రొఫెసరులను అడిగి పరిశీలన చేసుకోవలసినది. 
     అంతే కాని బహిరంగముగా రాజకీయ భావప్రకటన 
చేసే వోటరుల పబ్లిక్ న్యూసెంసును ఇక భారత జాతీయకాంగ్రెసు సహించేది లేదు.గ్రహించాలి.
 అవును! భారత జాతీయ కాంగ్రెసు అనేది నిజమైన 
'సామాజిక(జ్ణాన) పరమైన వైరుధ్య పార్టీల ఐక్యతా పార్టీగా' తమ సామ్రాజ్యవాద ముసుగును నిర్మూలన 
చేసుకుంటోంది.   
       

Comments

Popular posts from this blog

When there is no knowledge(which seeks self or sensible mindful voice)(literary words) to any mathematical or biochemical law,then it will be either self ignorance or social ignorance. So information thus obtained in other/s must be complexed(adverse) with self(sensible mindful voice) by applying one's mind on his/her mind again towards goal of equality(peace),love(retaining self as self in other/s) and truth(which solves deception appearance as deception can not stand against adverse questions). Law in universe is one. That law is being lawful only to lawful as society matures. And purpose of that universal law is to solve immorality(inconsistency against adverse questions)(being self in self and other/s) into morality(being other/s in self or being self in self). That means any voter can question universal law. But no voter can rise above universal law. Pl.note that any public questioner goal is to be public solution which means being public question to public question within self. Simple ! Govt audit looks after itself. And people(individuals) will looks after their audit "by being in groups/laws/parties". Govt is party to all diverse parties.