ప్రతి ఒక్కరికీ సమాజము(జ్ణానము)(వృత్తి) లో వ్యతిరేకులు(భోధకులు-వైద్యులు-వ్యాపారులు)(వ్యతిరేకులు అనబడేవారు తమలో తాము అనుకూలురుగా ఉంటారు-నిలుస్తారు కదా !),అనుకూలురు(పోలీసు వారు-నైతిక నాయకులు-మీడియా వారు)(అనుకూలురు అనబడే వారు తమలో తాము వ్యతిరేకులుగా ఉంటారు-నిలుస్తారు కదా !) మరియు సంక్లిష్ట "అనుకూల-వ్యతిరేకులు" (రచయితలు/దర్శకులు - గాయకులు/సంగీత దర్శకులు - నటులు/నిర్మాతలు)(అనుకూల-వ్యతిరేకులు అనబడేవారు తమలో తాము వ్యతిరేక-అనుకూలురుగా ఉంటారు-నిలుస్తారు కదా !) ఉంటారు-నిలుస్తారు కదా ! మరి అటువంటప్పుడు ప్రతి పది మందిలో ఒకరైన పిచ్చి(మాట నిలకడ లేమి)గా "కనిపించేవారు" మిగతా తొమ్మిది మంది అయిన సమాజ(జ్ణాన)(వృత్తి) వ్యతిరేకులను,సమాజ(జ్ణాన)(వృత్తి) అనుకూలురులను మరియు సమాజ(జ్ణాన)(వృత్తి) అనుకూల-వ్యతిరేకులను వారిని వారిగా వారిలో ఉంచే భాద్యత స్వీకరించి నిర్వహించాలి కదా పరిపక్వ సమాజము(జ్ణానము) లో ! అందుకే నేను ఇందుమూలముగా ప్రకటించేది ఏమంటే నాకు వ్యతిరేకులు,అనుకూలురు మరియు వ్యతిరేక-అనుకూలురు ఉండరు-నిలువరు. అలాగే నాలాగే అందరూ 'సూక్ష్మాతి సూక్ష్మముగా' పిచ్చి(మాట నిలకడ లేమి) గా "కనిపించడము" మొదలు పెడితే అందరికీ ప్రపంచములో వ్యతిరేకులు,అనుకూలురు మిిరియు వ్యతిరేక-అనుకూలురు ఉండరు-నిలువరు. తద్వారా ప్రపంచ సమాజము(జ్ణానము) లో మానసిక(భౌతిక)(ఆధ్యాత్మిక) చాంచల్యము నిర్మూలన జరిగి తీవ్రవాదము(తానెవరో తనకు తెలియని అజ్ణానము) మరియు అవినీతి(మొండితనము) శాశ్వత నిర్మూలన జరిగి 'ఎక్కువ-తక్కువలను గౌరవించే నిజమైన ప్రాపంచిక శాంతి(సమానత్వము)' మరియు 'ఆత్మపరమైన సత్యము(అధికారము)' రెండూ ఉండి ప్రపంచ ఐక్యత నిలిచి నిజమైన రామ(నా)-రాజ్యము ఆవిష్కృతమవుతుంది. అప్పటివరకూ నేను అజ్ణాతముగా ప్రపంచమును నడుపవలసి ఉంటుంది. అందుచేత ఇకనైనా ఒక కేసు/వ్యక్తి/కంప్లైంటు విచారణలో ఇద్దరు పోలీసులను మించి ఉండకుండా పరిపక్వ-సమాజము(జ్ణానము) జాగ్రత్త పడటము మరియు పోలీసులలో తమలో 15% వారు నేరస్తులుగా పరిపక్వ-సమాజము(జ్ణానము) గుర్తించింది కనుక తమంతట తామే నిర్మూలించుకోవడము చేస్తే పోలీసు వ్యవస్థ ప్రక్షాళన జరిగి పోలీసువారు నిజమైన నైతికతకు దోహదము చేసే సక్రమవాదులు(హీరోలు)గా వెలుగుతారు. మానవ శరీరమును మించిన దేవాలయము లేదు. భూమి మీద ప్రకృతి ప్రకారము కేవలము మానవ 'శరీరము' మాత్రమే భౌతిక-ఆధ్యాత్మికత(ఉన్నది ఉన్నట్లు యొక్క ఉన్నది లేనట్లు) మరియు దాని రహస్యాలు అనుభవించగలదు. ఓ ప్రపంచములోని అన్ని ప్రాంతములలో ఉన్న దేశాధ్యక్షులూ ! రాజులూ ! మతపరముగా కాని మరియు/లేదా చట్టపరముగా కాని మరియు/లేదా చట్ట ఉల్లంఘన చేసి కాని మనిషిని చంపటము అనే 'బ్రహ్మ హత్యాపాతకము' ను,అజ్ణానము(అసాంఘికత)ను మరియు సక్రమమైన - లెక్క చూపలేని సంపత్తిని కలిగి ఉండటమును మించిన పాపము లేదు. ఇకనుండైనా ప్రపంచ మానవతా వాదము ప్రకారము మార్చుకోండి మీ సామ్రాజ్యవాద చట్టాలను. సామ్రాజ్యవాద చట్టాలు అనేవి 'పీడన కలిగిన జ్ణానము(న్యాయము)(మైండ్) వలన చేయబడినవి. ఇకనుండి మార్పు చేయబడే చట్టాలు అయిన మానవతావాద చట్టాలు స్వయం-భాద్యత కలిగించే జ్ణానము(న్యాయము)(మైండ్) వలన చేయబడేవి. "ప్రపంచ మానవతా వాద చట్టాలు(వాదనలు)" మూల స్థంభము ఏమంటే స్నితప్రజ్ణత (అనగా చెప్పవలసిన చోట చెప్పవలసిన వ్యక్తి చెప్పవలసిన మాట చెప్పటము విస్మరించకుండా ఉండుట) అనే ప్రకటన భాద్యత నిర్వహణ. చెప్పటము నిర్వచనము ఏమనగా 'మొదట వినుట/చదువుట,తరువాత అడుగుట మరియు చివరగా తెలియచేయుట/తెలుసుకొనుట అనే మూడు దశలు పూర్తి అయిన పిదప అంతిమము(నాలుగవ దశ) గా నిలచే ప్రకటన మాటలు". ఓ సమైక్య ఆంధ్ర వాదులారా ! ప్రస్తుత పరిపక్వ సమాజ(జ్ణాన) ప్రపంచములో మానవతా వాదము మరియు స్వయం-భాద్యత కలిగించే మానవతా వాద చట్టాలు(వాదనలు) రావాలంటే తెలుగు వారు కొంత త్యాగము చేయాలి-తప్పదు.

  తిరకాసుదనము లేని బుద్ధి(వృత్తి)(మైండ్) కి జ్ఞానము(మాట)(హృదయము)(ఆలోచన) కలుగదు. 
  అలాగని సూటిదనము లేని జ్ఞానము(మాట)(హృదయము)(ఆలోచన) కు బుద్ధి(వృత్తి)(మైండ్)   కలుగదు.
   కనుక 'అడుక్కునే వారు అయిన పోలీసు వృత్తి వారు' పై మాటలలో అంతరార్ధము గ్రహించగలరు.   

Comments

Popular posts from this blog

Future is bright for all.