ఒక ఉన్నత అధికారి తన విధిని చెప్పి తన విధిని చేస్తూ వేరొక ఉన్నత అధికారి నిర్వర్తించవలసిన విధిని చేయమని చెప్పవచ్చు కాని సదరు వేరొక ఉన్నత అధికారి విధి(అధికారము)ని తానుగా చెలాయించే అధికారము లేదు. ఒక ఉన్నత పదవి అనేది ఈ సామాజిక జగత్తులో చలనము కలిగి ఉంటుంది కాని జడత్వము కలిగి ఉండదు. అయితే భాధితుడికి ఆ సదరు ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి మౌనము(నిష్క్రియాపరత్వము) అనేది జడత్వముగా కనిపించడము అనేది సహజము. కనుక ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి తన నిర్వర్తించవలసిన విధి గురించి చెప్పి అతని బుద్ధి విచక్షణకు మరియు ఆ పదవి భవిష్యత్తుకు వదిలి వేయాలి కాని ఆ సదరు ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని ఒత్తిడి చేయరాదు. అలా ఒత్తిడి చేయడము అనేది నేరము. PRESSURISING AND LOBBYING A HIGH LEVEL OFFICIAL IN FAVOUR OF SELF IS THE WORST CRIME IN MATURE SOCIETY..

కేంద్ర ప్రభుత్వములోని ఒక ఉన్నత అధికారిని రాష్ట్ర 
ప్రభుత్వములోని ఇంకొక ఉన్నత అధికారి తన విధిని 
చెప్పి తన విధిని చేస్తూ కేంద్ర ప్రభుత్వములోని వారి విధినిచేయమని చెప్పవచ్చు.

Comments