ఖర్చు చేసిన ఫోను బిల్లు ఇక నీది ఎందుకు అవుతుంది? అపరిమితముగా ఉన్న మాటలకు విలువ ఏముంటుంది? మూడవ హృదయము మొదటి హృదయమును రెండవ హృదయములోనే ఉంచమంటుంది. హృదయము(ఆలోచన) లేనిచో మరణమే కదా !

   ప్రతి వస్తువుకు దాని ధర్మాలు ఉన్నట్లే ఫోనుకు దాని ధర్మమును అతిక్రమణ చేయకుండా గౌరవించాలి.
    ఫోను ధర్మము ఏమంటే 'ఎక్కడ ఉన్నావు ?' మరియు /లేదా 'వస్తున్నాను /వస్తున్నావా ?' అనే రెండు మాటలకు పరిమితముగా ఉండుట . 
   

Comments