ముఖ్యమంత్రి గారు ఒక వింత నేరము చేసి దానికి ప్రతిగా వింత ధోరణి కనపరచడము పరిష్కారము కాదు కదా ! కారణమును గౌరవిస్తూ లాజిక్కు ను నమ్మాలి కదా !
సెక్షను - 8 ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టము - 2014 అనేది పార్లమెంటు పాస్ చేసినప్పటి నుండి సహజముగానే అమలులో ఉంటుంది కదా ! మొత్తము అమలులో ఉన్న అన్ని చట్టములను అమలు పరచమని డిమాండ్ చేయకుండా 'ఒక చట్టము లోని ఒక సెక్షనును మాత్రమే' అమలు చేయాలని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నరును మరియు కేంద్ర ప్రభుత్వమును కోరడము ఆ పదవిలో ఉన్న వ్యక్తి (నారా చంద్రబాబు నాయుడు ) వింత ధోరణి కాదా ?
Comments