I Want a VIRGIN | New Telugu Short Film 2015 | By G.K. Kishore
ఊహ అనేది నిజానికి ఎంత దగ్గరగా ఉండాలో
అంతే దూరముగా ఉండాలి.
కథలు(సీరియల్స్) వ్రాసే వారు ఇది గుర్తుంచుకోవాలి.
ప్రేక్షకులు(పాఠకులు) మూడవ వ్యక్తి విచక్షణ బుద్ధికొరకు అజ్ణానులుగా కనిపించాలి కదా !
ఒకట్లు మరియు పదులు సక్రమముగా ఏ వ్యక్తి అయినా
విలువ ఇస్తూంటే కదా వందలు మరియు వేలు కలిగేది.
రూపాయిలు చిత్తుకాగితాలు కాదు కదా !
రూపాయలకు పేరు(మాట) ఉంటుంది.
కనుక ఉన్నది ఉన్నట్లు ఎంతో ఉన్నది లేనట్లు అంతే
కూడా కథలలో వ్రాయాలి.
Comments