కనుక మాటలాడుతూ ఉన్నప్పుడు మాటలాడుతున్నామని గుర్తుంచుకోవటము అందరూ సాధన చేస్తే అందరిలోనూ ఉన్న ' ఆవేశము కలిగిన ఆలోచన ' కాస్తా ' ఆలోచన కలిగిన ఆవేశము" గా మార్పు చెంది తద్వారా తమ మాట(పేరు)కు విలువ కలిగి దాని వలన మనుషులు తిరిగి మనుషులుగా నిలుస్తారు. నేను ఎలా మాటలాడుతున్నానో ఆలోచన పెట్టి మీ మాటలలో అదే విధముగా నన్ను అనుసరించండి నేను సంక్లిష్ట తిరకాసు ఆలోచనగా మాటలాడుతాను. చాలా ముఖ్యమైన ఆదేశము ! నేను ఎదుటి వారి మాటలో మూడవ వ్యక్తికి ఉపయోగపడే మాట ఉంటేనే వింటాను. లేనిచో తిరిగి నేను మాటలాడుతాను ఎదుటివాడితో ఎంతసేపైనా ! నా మాట ప్రసంగముగా కనిపిస్తుంది. అయితే అసాంఘికుడికి సాంఘిక ప్రసంగము ఇవ్వాలి కదా ! అదీ నా లాజిక్ ఎదుటి వారి రీజనుకు.
అసాంఘికులూ ! ప్రజలందరూ నిజమైన-అసాంఘికులుగా అనగా 'సాంఘికత(జ్ణానము) కలిగిన
అసాంఘికులుగా' నిలువాలని 'ప్రతి అయిదేళ్ళ కొకసారి
పార్టీల ఎన్నికల మానిఫెస్టో మీద ఏర్పడే ప్రజల
ప్రభుత్వములు' మరియు వాటి 'శాశ్వతమైన రామ
(ప్రపంచ)రాజ్యము' రెండూ కోరుకుంటున్నాయి.
అసాంఘికులుగా' నిలువాలని 'ప్రతి అయిదేళ్ళ కొకసారి
పార్టీల ఎన్నికల మానిఫెస్టో మీద ఏర్పడే ప్రజల
ప్రభుత్వములు' మరియు వాటి 'శాశ్వతమైన రామ
(ప్రపంచ)రాజ్యము' రెండూ కోరుకుంటున్నాయి.
Comments