ప్రతి ముగ్గురిలో ఇద్దరు విష(డ్రగ్)-మానసికత( మైండ్) కలిగి ఉండటము మూలాన తమ మాట(ఆలోచన) కు విశ్లేషణ భాగము సంపూర్ణతగా తెలియచేస్తూ వివరణ భాగములో సంపూర్ణతగా తెలియచేయటము లేదు. అందువలన ప్రతి ఒక్కరూ మొదటగా సామాజికత(99.999% పెర్ఫెక్ట్ స్వరము ) ప్రపంచములో సాధన చేయటము ద్వారా తమ "ఆవేశము కలిగిన ఆలోచన" ను "అలోచన కలిగిన ఆవేశము" గా మార్పు చేసుకోబడి తమ వ్యక్తిగతము అనేది నిజమైన-వ్యక్తిగతము(సామాజిక-వ్యక్తిగతము)గా నిలుస్తుంది. సామాజికత అనగా మూడు కోణములు కలిగిన గోళము. అయితే ప్రతి మనిషి తన ఆలోచన(మాట)(నాలుగు మాటలు)(నాలుగు వాక్యములు)(నాలుగు పేరాగ్రాఫ్ లు)ను మూడు కోణములు గా ఉంటూ(కనిపిస్తూ) రెండు-కోణములు("సూటిదనము" మరియు "వక్రముకు వక్రము") గా అనే సంక్లిష్టత - తిరకాసుదనము రెండూ తప్పనిసరిగా నిలవాలి. మనస్తత్వ శాస్త్రము మరియు గణిత శాస్త్రము రెండూ కలిస్తేనే మనిషి వాదన(దాని నుండి పుట్టే గౌరవము,గౌరవము నుండి పుట్టే తనదైన వ్యక్తిగత ఆలోచన లేదా పేరు మరియు పేరు నుండి పుట్టే మైండు లేదా మనిషి) నిలుస్తుంది. మనస్తత్వశాస్త్రము(మాట గణన మరియు పరిస్థితి గణన) మరియు గణీతశాస్త్రము(కాల గణన) రెండిటినీ కేవలము మానసిక(ఆధ్యాత్మిక)(సామాజిక) పరిపక్వత లోనే కలయిక చేయగలము. అప్పటివరకూ మోసము(రూపము)ను నమ్మి సినిమా మొదటి భాగము చివరిలో తన రూపాయి(భావన)లో అర్ధరూపాయి(అర్ధ భావన) మోసపోతేనే సినిమా రెండవ భాగము చివరిలో మోసము మరియు సత్యము సంక్లిష్టత ఏర్పడి తన రూపాయి(భావన)కి రెండు రూపాయలు పొందటానికి అర్హత కలిగి అంతిమములో మాట(పేరు) మరియు భావన(ధనము) రెండింటి సంక్లిష్టత కలిగి ఇహము(పరము)లో మోక్షము లభిస్తుంది. నా ఈ మాటలను ఆధ్యాత్మిక పండితులు చర్చిస్తే వారు కూడా భౌతిక వాదులుగా మరియు బాహుబలులుగా నిలుస్తారు. కంఠ శోష అంటే కేవలము భావప్రకటన(అనుగ్రహ భాషణము) మాత్రమే. భావప్రకటన(అనుగ్రహ భాషణము)కు ఎంత స్వయం సంపాదన కలిగించుకున్నారో మాట(పేరు) కు అంతే స్వయంసంపాదన కలుగచేసుకుంటే నిజమైన స్వామిజీ(వ్యక్తిగతము)లుగా సమాజములో వెలుగుతారు మహాత్మా గాంధీ మాదిరిగా. నేను హిందూ స్వామిజీలందరినీ మరియు హిందూ పీఠములన్నిటినీ మహాత్మాగాంధీ ఆశ్రమములుగా చూడాలనుకుంటున్నాను. ఒక దీపము అయిన మహత్మా గాంధీ మాదిరి ఆశ్రమము ఎన్నో ప్రస్తుత దీపము(ఆశ్రమము)లను వెలిగించగలవు-వెలిగిస్తాయి- ఎందుకు వెలిగించలేవు?

     మనిషి అనే జీవి తన మాట(ఆలోచన)(ప్రకటన స్వరము - ప్రశ్న స్వరము - విశ్లేషణ స్వరము) 
ఇతర(ముగ్గురి) మనుషులతో తన నోటితో కాని మరియు/లేదా తన చేతితో కాని బదిలీ చేయుట వలన భూమి మీదపుట్టుక జరిగింది-జరుగుతోంది-జరుగుతుంది.
    ఆ మాట(ఆలోచన)(స్వరము) అనేది నిర్మూలన 
చేయటము అనేది భూమి మీద అసాధ్యము.
   అయితే ఆ మాట(ఆలోచన) అనేది వైరుధ్యము 
మరియు అనుకూలత రెండు స్వరములు కలిగి ఉండాలి.
   అప్పుడే విన్న వ్యక్తిలో మార్పు (కదలిక) సాధ్యము.
   
   
  

Comments