అలాగే మాటకు మనిషి గుండెగా మనిషి ఇతరులకు జీవించాలి. మనిషి తాను మాట మాటలాడేటప్పుడు ఆ మాటను తాను మాటలాడుతున్నానని తనతో తాను చెప్పుకోవాలి. అలాగే తాను మాట వింటున్నప్పుడు వింటున్నానని తనతో తాను చెప్పుకోవాలి. ఈ రెండు పనులు చేస్తే మానసిక చాంచల్యము పోతుంది. తద్వారా మానసిక చాంచయము సంతానము అయిన తీవ్రవాదము(అజ్ణానము) మరియు అవినీతి(మొండితనము) అనే ముఖ్యమైన సామాజిక రుగ్మతలు నిర్మూలన చేయబడుతాయి.
మాట అదే. అయితే దానిని వాడే వ్యక్తి పేరు మరియు అతడు వాడే స్వరము వేరుగా ఉంటే అర్ధము వేరుగా ఉండాలి-ఉంటుంది-ఎందుకు ఉండదు?
అల్పాదాయ-మధ్యతరగతి ఆదాయ వర్గీయులారా!
మీ 100% ఖచ్చితత్వమే మీ శాపము. మూడు కోణముల సామాజిక-మానసికత లో 100% ఖచ్చితత్వము అనేది 100% ఖచ్చితత్వముగా
ఉండదు-ఉండలేదు-ఎలా ఉంటుంది?
కనుక ఇకనైన ఉన్నత ఆదాయ వర్గము వారిగా ప్రతి ఒక్కరూ ఆలోచన
చేస్తూ తోటి అల్పాదాయ వర్గము వారితో అల్పాదాయ వర్గము వారిగా
మాటలాడాలి మరియు మధ్యతరగతి ఆదాయ వర్గము వారితో మధ్యతరగతి ఆదాయ వర్గము వారిగా మాటలాడితే ప్రపంచప్రజలందరూ నిజమైన ఉన్నత ఆదాయ వర్గము వారిగా నిలుస్తారు.
అదే రామరాజ్య స్థాపన మరియు సమసమాజ నిర్మాణము.
అందుచేత 99.999% ఖచ్చితత్వము కలిగిన ఆలోచన(గుండె) యొక్క
100% ఖచ్చితత్వము కలిగిన మానసిక భావప్రకటన చేయాలి.
------------------------------------------------------------------
యోగ అనగా " అంతా యొక్క అంతా కు అంతా గా అంతా కొరకు అంతా"
వద్ద "కొంత యొక్క కొంత కు కొంత గా కొంత కొరకు కొంత" గా నిలుచుట.
యోగ అంటే ఆత్మవంచన మరియు సమాజ వంచన కాదు కదా !
-----------------------------------------------------------------

Comments