జాతిగా మాటలాడమంటే ప్రాంతీయతగా మాటలాడటమును మించిన పాపము ఏముంది?-లేదు-ఉండదు. ప్రాంతీయ భావావేశము అనేది అజ్ణానము. అందుకు తెలుగు దేశము పార్టీ మరియు దాని సైకిలు గుర్తు వోటరులు మొదటి పాపులు కదా ! ప్రాంతీయత అనే పాపము నుండి ఉపప్రాంతీయత(తెలంగాణా రాష్ట్ర సమితి మరియు వైయస్ఆర్ సిపి) అనే పాపము పిల్లలు పుడతాయి కదా ! పాపి ఆలోచనాపరమైన-భావపరమైన-చేతలపరమైన పాపము గురించి మాటలాడకుండా ఎదుటివాడిని పాపి అని పిలుస్తాడు. అలా ఆలోచనాపరమైన-భావప్రకటనాపరమైన-చేతలపరమైన పాపము చేసిన వాడే గోపూజలు చేస్తాడు? నీవు పాపములు చేయకపోతే నీవు గోపూజలు ఎందుకు చేస్తావు ? మరియు ముస్లిములు గోవులను వధించాలని ఎందుకు వట్టిపోయిన గోవులను కొంటారు? గడ్డి వెదుక్కుని తినే గోవులను వాటి ప్రాణాలకు వాటిని వదిలి వేయకపోవడము మహా పాపము అని నా మాటగా ఇందుమూలముగా చెపుతున్నాను..
BEING LOW-INCOME-GROUP VOICE TO LOW-INCOME-GROUP VOICE WILL BE TRUE HIGH-INCOME-GROUP.
BEING MIDDLE-INCOME-GROUP VOICE TO MIDDLE-INCOME-GROUP VOICE WILL BE TRUE HIGH-INCOME-GROUP.
WHEN WILL LOW-INCOME-GROUP AND MIDDLE-INCOME-GROUP KNOW ABOVE SOCIO-ECONOMIC PRINCIPLE?
BEING MIDDLE-INCOME-GROUP VOICE TO MIDDLE-INCOME-GROUP VOICE WILL BE TRUE HIGH-INCOME-GROUP.
WHEN WILL LOW-INCOME-GROUP AND MIDDLE-INCOME-GROUP KNOW ABOVE SOCIO-ECONOMIC PRINCIPLE?
Comments