లేటు.నందమూరి తారక రామారావు అనే మహా నటుడు సినిమా రంగములోకి ప్రవేశించక ముందు సమాజములో పేరు(హృదయము)(ఆలోచన) కలిగిన వ్యక్తి కాదు కదా !

సినిమా తెర అనేది వ్యక్తులు తమ పేరు(హృదయము) 
సంపాదన కొరకు ఉపయోగించెడిది కాదు.
తమ మైండ్ పై తమ మైండ్ ను తిరిగి పెట్టి  తద్వారా  పేరు (హృదయము)(ఆలోచన) సంపాదన చేసి ఉన్న వారు సమాజములో ఇతరులకు  హృదయము 
కలిగించుటకు ఉపయోగించెడిది.  

Comments