పర్సనల్ కంప్యూటరుకు మరియు స్మార్ట్ ఫోనుకు మధ్యేవాదముగా లాప్ టాప్ కంప్యూటరు ఉంది. నారా చంద్రబాబు నాయుడూ ! సూటిదనము అనేది నిలిచే అంశము కాని 'కనిపించే మరియు ఉండే' అంశము కాదు. నీవు కాని మరియు/లేదా నీ పార్టీ కాని అంత్యదశలో తప్పించుకున్నా రాజకీయ(భావప్రకటనా) మూల్యము అంతిమముగా చెల్లించక తప్పదు. అందుకే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ అనిశ్చిత పరిస్థితి లో డిల్లీ పెద్దలు హైదరాబాదులోని ఇరుపక్షాలతో సమదూరము కలిగి ఉన్నారు-ఉండాలి-ఎందుకు ఉండరు ?

ఇంకో మాట చెప్పటము అనేది సంభాషణ లో భాగము . 
అలాగే ఇంకో మాటకు వేరొక మాటను ముడి వేయటము అనేది సంభాషణ చాతుర్యము . 
------------------------------------------------------

Comments