అందువలన అనుకరణ చేయవద్దు. అందరూ నిజము(తన ఆలోచనలో తన భావము) గా జీవించండి.
మనిషి తన మైండ్ పై తిరిగి తన మైండ్ ను పెడితే
ఆలోచన(హృదయము) కలుగుతుంది.
ఆ తన ఆలోచనలో తన భావమును ఉంచితే తాను
నిజము అవుతాడు.
నిజము అయినవాడిని అనుకరణ చేస్తే(లేదా చేసినా)
పోలీసు విచారణలో అనుకరించేవాడి మాట ఓడిపోతుంది.
Comments