సెక్షను - 8 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టము అమలు; ..... SECTION-8 ANDHRAPRADESH STATE REORGANISATION ACT 2014 A.D. - REGARDING.

సెక్షను - 8 అమలు మీద ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాదన అనేది ప్రజా కోర్టులో  డిఫెండెంటు పాత్ర . 
    డిఫెండెంటుకు ప్రాసిక్యూటరుకు మాదిరి సర్వ హక్కులు ఉండవు . 
-------------------------------------------
      అయినా నారా చంద్ర బాబు నాయుడు గారూ ! ఇప్పటికైనా అర్ధము చేసుకోండి . ఆరోపణ చేయబడింది కనుక నైతికముగా రాజకీయ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి(దేశములో మీ పదవి మాదిరిగా 
మిగతా ముఖ్యమంత్రి పదవులు చాలా ఉన్నాయి ) ఆధ్యాత్మికత ను కాపాడండి.ఇప్పటికే  మీకు తెలంగాణా 
లో చాలా వ్యతిరేకత ఉంది .
--------------------------------------------
ఇప్పటికైనా గ్రహించండి !ముఖ్యమంత్రి పదవి,ముఖ్యమంత్రి వ్యక్తి మరియు 'ముఖ్యమంత్రి పేరు (లేదా ఆలోచన లేదా హృదయము )'మూడూ వేరు వేరు గా ఉంటాయి అందులో ఏ రెండింటిని అయినా మాత్రమే ప్రపంచములో ఎంత మేధస్సు కలిగిన వ్యక్తి అయినా ఏ కాలములో అయినా కాపాడగలడు .
ఇది రాజ్యాంగము లో లిఖించ బడలేని స్పూర్తి . నా ఈ సూచనను ప్రపంచములో ఉన్న రాజ్యాంగ నిపుణులు ఎవరిని సంప్రదించినా తమరికి తెలియచేస్తారు .
-----------------------------------------
         ఒక సారి అవినీతి నిరోధక శాఖ పోలీసులు నేరము నమోదు చేసిన తరువాత ఇక ఎటువంటి వివరణలు మరియు డిఫెన్సు అనేది కోర్టు బయట ఉండరాదు .అవి కోర్టులో మాత్రమే . 


        కాబట్టి నారా వారూ ! మీరు నార మాదిరిగా సాగకుండా నోటీసు 'వస్తే'అందుకోవలసినది .
------------------------------------------
     మీకు తెలియదేమో ! భారత న్యాయ వ్యవస్థ అనేది ఇప్పటికీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వము చేతిలో లేదు . భారత న్యాయ వ్యవస్థకు మీలాంటి విపరీత మనస్తత్వము కలిగిన వారి వల్ల ముప్పు ఉందని గ్రహించి indian indepence act ను బ్రిటిష్ పార్లమెంటులో పాస్ చేసే టప్పుడు భారత్ కు  కేవలము డొమినియను స్థాయి మాత్రమే ప్రసాదించింది.


      ఒరేయ్ ! నారా చంద్రబాబు నాయుడూ ! హైదరాబాదు అనేది కేసిఆర్ జాగీరు కాదు సరే  తెలంగాణా భూమి ని పాలిస్తున్న తెలంగాణా ప్రభుత్వము మరియు 
ఆ రాష్ట్ర గవర్నరు ను ఎదిరించడానికి హైదరాబాదు నీ బాబు గాడి జాగీరా ? అని ప్రపంచ ప్రజలందరి తరపున
"నిన్నునేను వ్యక్తిగతముగా hereby అడుగుతున్నాను".
     DEMON-SPIRITED AP GOVT MUST BOW BEFORE DIVINE-SPIRITED TELANGANA GOVT.
    THIS IS "MY" EXPRESS ORDER IF TELANGANA GOVT ACB ASKS EXPLANATION FROM AP CM BY GIVING LEGAL-NOTICE.
    DENYING TO ACCEPT ACB NOTICE IS ANOTHER CRIME.

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.