ఇంజినీరింగ్ అనగా చెడుతో మంచి అనేది సంక్లిష్టత ఏర్పరుచుకొనుట. ఇంజినీరు అనగా సృజనాతకమైన వ్యక్తి అని అర్ధము. మరి సృజనాత్మకత అనేది కేవలము బుద్ధి లో ఉండదు. సృజనాత్మకత అనేది జ్ణానము (తిరకాసు దనము) కలిగిన బుద్ధిలో ఉంటుంది.

చెడు తో సంక్లిష్టత ను ఏర్పరచుకోలేని మంచి అనేది మంచిగా ఎలా 
నిలుస్తుంది ?

Comments