అవినీతి(మొండితనము నుండి పుట్టేది) ఆరోపణలు ఎదుర్కొంటున్న నారా చంద్రబాబు నాయుడు మొండితనము వీడాలి.
ఒక ప్రాంత ప్రజలు వేరొక ప్రాంతములో నివసిస్తూ సదరు నివసించే ప్రాంత ప్రజల అభివృద్ధికి వ్యతిరేకముగా మాటలాడుట అనేది చట్ట వ్యతిరేకమే .
కనుక నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణా ప్రజలకు మరియు తెలంగాణా ప్రభుత్వముకు వ్యతిరేకముగా మాటలాదటము అనేది చట్ట వ్యతిరేకమే .
అటువంటి చట్ట వ్యతిరేక వ్యక్తుల ఫోను టాపింగ్ చేయడము చట్టమును అమలు పరిచే అవినీతి నిరోధక శాఖ విధి .

Comments