ఈ నాటి సమస్య అంతా ఒక్కటే . అది ఆవేశము కలిగిన హృదయము(ఆలోచన)ను ఆలోచన కలిగిన ఆవేశపరుడిగా మార్పు జరగక పోవటము వలన ఉంది.

మైండ్ ఫై మైండ్ ను తిరిగి పెట్టుటను ఆలోచన 
అంటారు.
అలా ఆలోచన కలిగిన వాడే తన పేరు మీదుగా 
ఇతరులకు ఆలోచన కలిగించగలడు.అలా ఆలోచన 
కలిగించిన వాడే భావము(ధనము)(99.999% ఖచ్చితత్వము) తనకు  కలిగించుకోగలడు.
   దానినే ఇంజినీరింగ్ అంటారు.
   అంటే భావము(ధనము) కలగాలంటే ఆలోచన కలిగి 
ఉండాలి.ఆలోచన కలిగి  ఉండాలంటే విషయ 
ఆసక్తి కలిగించుకుని దానిపై తన మైండ్ మీద తిరిగి 
తన మైండ్ ను పెట్టాలి.అలా పెట్టగలగాలంటే నలుగురి 
ఇతరుల ప్రశ్నలను మరియు వారి వారి నలుగురి ఇతరుల విశ్లేషణలను వినగలిగే శక్తిని కలిగి ఉండాలి.
   అంటే ఇంజినీరింగ్ కోర్సు చదివినంత మాత్రాన ఆవేశము  కలిగిన ఆలోచన పరులు అవుతారు కాని ఇంజినీరులు గా చెప్పుకోలేరు.
  ఇంజినీరు గా చెప్పుకోవాలంటే తన ఆవేశము కలిగిన 
ఆలోచన ను తన  సంక్లిష్ట(సృజనాత్మక) 
మానసికత(వృత్తి నైపుణ్యము) యొక్క  సంక్లిష్ట తిరకాసు ఆలోచన(హృదయము) అనే పనిముట్టు తో ఆలోచన 
కలిగిన ఆవేశపరుడిగా మార్పు  చేసుకోవాలి.
  అంటే ఇంజినీరింగ్ చదివిన వాడు ఇంజినీరు గా 
నిలువలేడు.అలాగే ఇంజినీరింగ్ చదవకపోయినా 
పై విధముగా తన ఆవేశము కలిగిన ఆలోచన
(హృదయము)ను ఆలోచన కలిగిన ఆవేశపరుడి
గా మార్పు చేసుకుంటే ఇంజినీరుగా నిలువగలడు.   
----------------------------------------------       

Comments