LET'S AVOID 9 PERSONAL(PROFESSIONAL) BRILLIANCES. AND LET'S INCULCATE 9 COMPLEX-PERSONAL BRILLIANCES WITHIN SELF.

మానసికత అనేది మూడు(ఆధ్యాత్మికత,భౌతికత మరియు సామాజికత)గా రెండు(వ్యక్తిగతము మరియు సామాజికము) గా కనిపించి ఒకటి(వ్యక్తిగత సామాజికము) గా నిలుస్తుంది . 
---------------------------------------------------
కేవలము వ్యక్తిగతము(వృత్తి పరమైన)(స్వార్ధపూరితము) అయిన న్యాయ వృత్తి,నైతిక వృత్తి,సమాచార వృత్తి,భోధనా వృత్తి ,వైద్య వృత్తి,వ్యాపార వృత్తి,రచనా వృత్తి,గాయక వృత్తి మరియు నటనా వృత్తి అనబడే 9 వ్యక్తిగత వృత్తులు అనేవి అపరిపక్వ మానసికత (సామాజికత ) లో మాత్రమే విలువ(గొప్పదనము)  కలిగి ఉండును. 
--------------------------------------------------
కనుక వ్యక్తిగత సామాజికము గా సంక్లిష్ట వ్యక్తిగతము(వృత్తి పరమైనది) అయిన విలువ(గొప్పధనము) కలిగి ఉంటే పుణ్యము(రోగము లేనిది మరియు నేరము లేనిది ) మరియు పురుషార్ధము (ధనము )(భావన ) అందరికీ కలుగుతాయి .        
  

Comments