ప్రపంచములోని మూడింట రెండువంతుల ప్రజలైన నిరాశావాదులకు జూను 2 వ తేదీ ఆశావాదము(చెంపపెట్టు) గా ఉంటుంది-ఉండాలి-ఎందుకు ఉండదు?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను (కోట శ్రీ నివాస రావు) వ్రాయు బహిరంగ లేఖ ఇది .
జూన్ 2 వ తేదీని పునరంకిత దీక్ష దినముగా కన్నా ఆశావాద దినముగా ప్రకటన చేయుట ఉత్తమము గా ఉంటుంది .      

Comments