కేవలము మంచి గుణము ఉంటే మాట నిలకడ లేని పిచ్చివాడవుతాడు. అలాగే కేవలము మంచి శీలము(ఫీలింగ్) కలిగి ఉంటే తానెవరో తనకు తెలియని అజ్ణాని అవుతాడు. కనుక సంక్లిష్టత(మంచి గుణము యొక్క మంచి ఫీలింగ్) అనేది మానసికతలో అలవరచుకుంటే ఆయుధ(యుద్ధ) భయము మరియు విచారణ(కోర్టు) భయము రెండూ ఉండవు. మానసికత పరిపక్వము చెందిన ప్రజాస్వామ్యములో మంచి గుణము యొక్క మంచి ఫీలింగ్ సహజముగానే ఉంటుంది.అటువంటి సమాజములో ఆయుధ(యుద్ధ) అవసరత మరియు కోర్టు విచారణ అవసరత ఉండదు కదా ! అందుచేత నీదైన మానసికత యొక్క నీదైన ఆలోచనను నీ పేరు మీదుగా ప్రతి ఒక్కరూ వాడితే వెంటనే వినిన వ్యక్తిలో మార్పు(చలనము) తప్పక జరుగుతుంది. ముఖ్యమైన ప్రకటన : వినే చెవులు బాగుండి మార్పు(చలనము) కలగాలంటే మొదటగా చెప్పే వాడి నోరు మంచి గుణము యొక్క మంచి ఫీలింగ్ కలిగి ఉండాలి.
మంచి గుణము యొక్క మంచి ఫీలింగ్ (శీలము ) కలిగి ఉంటేనే మనిషి అంటారు . అందుకు భయము (దైవము )(సైతాను )ను కలిగి ఉంటూ భయము (దైవము )(సైతాను)ను అధిగమించాలి.దానికి మార్గము 'తనదైన మానసికత యొక్క తన ఆలోచనతో తన పేరు(ఆలోచన) ఉండాలి.దాని గమ్యము 'మానసికత (ఉన్నది ఉన్నట్లు) యొక్క భౌతికత లేదా ఆధ్యాత్మికత (ఉన్నది లేనట్లు)'.
Comments