INCOME-TAX PAYMENT EVERY YEAR BY NAME IS STANDARD FOR MORALITY IN WORLD. ONLY ONE PERSON OUT OF EVERY TEN PERSONS IN WORLD IS INCOME-TAX PAYER.

సమాజములో జ్ఞానము (తిరకాసు ఆలోచన ),న్యాయము (ఉన్నది ఉన్నట్లు ) మరియు మాట(పేరు)(ధనము ) మూడూ ఏక కాలములో ప్రతి ఒక్కరికీ నడుస్తూ ఉంటాయి.
జ్ఞానము అనేది స్థానిక సంస్థలకు చెల్లించేది . 
న్యాయము అనేది రాష్ట్ర ప్రభుత్వముకు చెల్లించేది . 
మాట (పేరు ) అనేది కేంద్ర ప్రభుత్వముకు చెల్లించేది . 
---------------------------------------
మాట(ధనము) ఉన్న వారు కేంద్ర ప్రభుత్వముకు ప్రతి సంవత్సరము ఆదాయపు పన్ను చెల్లించాలి . 
ఉదాహరణకు ప్రతి సంవత్సరము ఒక వ్యక్తికి ఒక కోటి రూపాయలు ఆదాయము ఉంటే దానికి ప్రతి సంవత్సరము ఆదాయపు పన్ను చెల్లించాలి.
  

Comments