అంతే గాని తమ ముఖముకు పేరు సంపాదన చేయటము కోసము సినిమా పరిశ్రమలోకి ప్రవేశించరాదు.

ప్రభుత్వము రాజ్యముకు లోబడి పని చేయాలి . 
అయితే రాజ్యము ప్రభుత్వము పని ప్రకారము నడుచుకుంటుంది . 
--------------------------------------
మరి అటువంటి పరిస్థితులలో సినిమా పరిశ్రమకు పరిశ్రమ హోదా ప్రభుత్వము ఎందుకు ఇవ్వలేదో పరిశ్రమ వారు ఆలోచించాలి . 
--------------------------------------
సమాజములో పేరు ఉన్న పది మందిలో ఒకరు సినిమా లలో దర్శకులుగా ,నటులుగా మరియు నిర్మాతలుగా ప్రవేశించాలి . అప్పుడే సినిమా పరిశ్రమ పచ్చగా ఉండి ప్రజలు పేరు సంపాదన చేసుకోగలరు . 
  

Comments