అంటే జ్ణానవంతమైన,న్యాయవంతమైన మరియు భావవంతమైన ఆశావహ సమాజము ప్రపంచములో ఏర్పడబోతోంది అని అర్ధము నాణెముకు రెండో వైపు మాదిరిగా.

చాలా ముఖ్యమైన మాట !
ఒక వైపు నేరముల రేటు మరియు రోగుల(మానసిక అసమతుల్యత ) రేటు పడి పోకుండా కొనసాగుతూనే ఉంది .
ఇంకొక వైపు అగౌరవము కొనసాగుతూనే ఉంది . 
వేరొక వైపు ఆలోచన (మాట )(పేరు ) లేమి కొనసాగుతూనే ఉంది . 
మరొక వైపు భావ ప్రకటన దరిద్రము కొనసాగుతూనే ఉంది.
ఇంకొక మరొక వైపు అశాంతి (అసమానత్వము ) మరియు మోసము (అధికార లేమి) కొనసాగుతూనే ఉంది.   

Comments