TRUTH IS SIMPLE BY APPEARING COMPLEX. ఎవరు చేసుకున్న ఖర్మ(కర్మ కాదు) వారు అనుభవించాలి కదా ! ఎవరు చేసుకున్న దరిద్రము వారు అనుభవించాలి కదా !
"తానెవరో తెలియని అజ్ఞానితో" "తానెవరో తెలియని అజ్ఞానిగా" జ్ఞాని అయిన వాడు ప్రవర్తించాలి కదా !
"మాట నిలకడ లేని పిచ్చి వాడితో" "మాట నిలకడ లేని పిచ్చి వాడిగా" ఉండాలి కదా !
"మాట నిలకడ లేని పిచ్చి వాడితో" "మాట నిలకడ లేని పిచ్చి వాడిగా" ఉండాలి కదా !
Comments