ప్రత్యర్ధి కత్తి అనేది ప్రతి ఒకరూ పరిపక్వ జ్ణానము లేదా పరిపక్వ మానసికత(సామాజికత) కలిగి ఉంటే నిర్మూలన చెందుతుంది - చెందాలి - ఎందుకు చెందదు?
ప్రత్యర్ధి మాట(ఆలోచన)(కత్తి) తో అతని ప్రత్యర్ధిద్వారా తిరిగి అదే మాట(ఆలోచన)(కత్తి)ను వాడటము వలన మొదటగా ఉన్న ప్రత్యర్ధి ని నిర్మూలన చేయగలము.
మానసికముగా ఎదిగి పై విధముగా ఆచరించి చూడండి.
జాతక దోషము మరియు చేతబడి అంటూ ఏదీ లేదు.
-------------------------------------------------------------------------
దమ్ముంటే చేతబడి చేసే వారిని మరియు జ్యోతిష్యులను నా మీద
పరీక్ష చేయమనండి.ఇద్దరికీ ఇదే నా సవాల్ .

Comments