నేను పిచ్చివాడికి పిచ్చి వాడినే. నేను అజ్ణానికి అజ్ణానినే. ఏ జ్ణాని అయినా నలుగురిలో తిరగాలంటే అజ్ణానికి అజ్ణానిగా మరియు పిచ్చివారికి పిచ్చివాడిగా ఉండాలి కదా. అర్ధమైందా ! నేను మరియు రాహుల్ గాంధీ ఇద్దరమూ అజ్ణానులకు అజ్ణానులమే మరియు పిచ్చివారికి పిచ్చివారమే. నేను మరియు రాహుల్ గాంధీ ఇద్దరమూ కూడా అతివాదన చేసే వారికి అతివాదన చేసేవారమే. అలానే ఉండాలి కదా నలుగురిలో రాజకీయాలు చేయాలంటే.
100% పెర్ఫెక్ట్ గా ఇతరుల అవసరతలు తెలియడమే అజ్ణానము అంటారు.
కనుక జ్ణాని అయిన వాడు 99.999% పెర్ఫెక్ట్ గా మాత్రమే ఉంటాడు.
కనుక జ్ణాని అయిన వాడు 99.999% పెర్ఫెక్ట్ గా మాత్రమే ఉంటాడు.
Comments