ప్రభుత్వము మరియు వ్యవస్థ అనేది గురువును మించిన గురువు. ప్రభుత్వము(రూపాయి నోటును మాత్రమే ముద్రించేది) మరియు వ్యవస్థ(ప్రభుత్వ శాఖలు) అనేది తామస(లేదా దాని రెండో వైపు అయిన సత్వ) గుణముకు తారాస్థాయి. ప్రభుత్వము మరియు వ్యవస్థ అనేది నిజమును నిజముగా ఉంచును. రాజకీయాలు(ఆధ్యాత్మికత) మరియు శాసనము అనేది రజో గుణముకు తారా స్థాయి. రాజకీయాలు మరియు శాసనము అనేది సత్యము(అధికారము). సత్యము(అధికారము) నిజమును నిజముగా చేయును.

సిలబస్ లో మూడింట రెండు వంతులు కన్నా తక్కువ కంటెంట్ ను చదివితే 34 మార్కులు మాత్రమే వస్తాయి . 
35 మార్కులు సంపాదించాలంటే సిలబస్ లో మూడింట రెండు వంతులు చదివి వ్రాయాలి.

Comments