"కొంత" లో "అంతా" చూడలేని విదముగా మానసికత ఉంటే సదరు మానసికత(సామాజిక వర్గము)లో ఏదో లోపము ఉన్నట్లుగా వైద్య లోకము గ్రహించి సమతుల్యత(మాట నిలకడ) వచ్చే విధముగా చికిత్స అందించాలి. అయితే "అంతా" లో "కొంత" గా ఉండాలి. వైద్య ప్రపంచముకు ఇది నా ఆ......! ప్రపంచ ప్రజలలో మూడింట రెండు వంతులు మంది ప్రజలు వారి శరీరములలో టాక్సినులు(విషము) 50% కన్నా ఎక్కువగా ఉంది కనుక తదనుగుణముగా ప్రపంచ ఔషధ పరిశ్రమ తన ఉత్పత్తిని-వినిమయమును ఇంకా మూడింతలు పెంచుకుంటే 300% స్థాయికి అనైతిక-సక్రమత చేరి తిరిగి 0% కు అనైతిక-సక్రమత వచ్చి నిలుస్తుంది శాశ్వతముగా ! వైద్యులారా ! పరిపక్వ మానసికత(సమాజము) లో పరిష్కారము లేని ఆనారోగ్య నివారణ సమస్య లేదు - ఉండదు - ఎందుకు ఉంటుంది ? ఆలోచించండి.
మూడింట రెండు వంతులకు మాత్రమే మానసిక కోరికలను అదుపు
చేసుకోకపోతే సదరు మనిషికి మానసిక సమతుల్యత లేనట్లే.
చేసుకోకపోతే సదరు మనిషికి మానసిక సమతుల్యత లేనట్లే.
Comments