కనుక ప్రతి ఒక్కరూ పది రాంకులలో నిజమైన మొదటి రాంకుగా నిలవాలంటే అయిదు అనే సంఖ్య(రాంక్)ను ఆదర్శముగా తీసుకోవాలి.

ఆలోచిస్తే ఒకటి అనే సంఖ్య సూటిగా-వంకరగా-అడ్డముగా ఉంటుంది.
రెండు అనే సంఖ్య వంకరగా ఉంటుంది.
మూడు అనే సంఖ్య అడ్డముగా ఉంటుంది.
నాలుగు అనే సంఖ్య సూటిగా ఉంటుంది. 

Comments