నేను మనిషిగా సూటిగా ఉన్నా నా మాట(హృదయము) వంకరగా మరియు నా ఆలోచన అడ్డముగా ఉండుట వలన అన్ని(6000) వర్గాల ప్రజలలో ఉన్న వంకర మానసికతను సూటిగా మార్పు చేయగలుగుతున్నాను. అదీ నా విజయ రహస్యము. అందరూ నాలాగా మార్పు చెందాలి వారి వారి వృత్తి ఆలోచనలో. అదే నా ప్రకటన మరియు ఆదేశము.

అన్ని వర్గాల ప్రజలను వారి యొక్క వృత్తి(100%)లో వారి యొక్క మాట
(హృదయము)(10%)ను తిరిగి వారి ఆలోచనలో ఉంచుట అనేది 
నాయకులు మరియు అధికారులు అనబడే వారు కేవలము ప్రజలతో మంచిగా ఉంటేనో లేదా చెడుగా ఉంటేనో సరిపోదు.
నాయకులు,అధికారులు మరియు కార్యకర్తలు అనే మూడు వర్గాలూ ప్రజలలోని "మంచి యొక్క చెడుతో"  "చెడు యొక్క మంచిగా" ఉంటేనే 
సాధ్యపడుతుంది. 

Comments