రాచరిక లక్షణములు ఏమనగా పోలీసు వ్యవస్థ,సైనిక వ్యవస్థ,న్యాయ వ్యవస్థ మరియు పత్రికా వ్యవస్థ. ఈ నాలుగు వ్యవస్థలు గత 67 సంవత్సరములుగా అపరిపక్వత అనే పాపభారమును భారత జాతీయ కాంగ్రెసు ఈనాడు మోస్తున్నది-మోయాలి-ఎందుకు మోయరాదు?

   సామాజిక పరిపక్వ ప్రజాస్వామ్యములో ప్రతి మంత్రికి 
ప్రతిపక్షము ఉంటుంది-ఉండాలి-ఎందుకు ఉండదు? 
   అయితే ప్రపంచము ఇప్పుడిప్పుడే రాచరిక పీడన 
సమాజమునుండి బయటపడటము మొదలుపెట్టింది.

Comments