TAMAS(ANTISOCIAL) IS BOTH KNOWLEDGE AND IGNORANCE. SATVAM(REACTIONARIES) NEED KNOW IT.

తాను తన లాగా ఎందుకు ఉండరాదు ?
తాను ఇంకొకరి లాగా ఎందుకు ఉండాలి ?
ఇది ప్రశ్న. 
--------------------------------
తాను తన లాగా ఉండాలి.
తాను ఇంకొకరి లాగా ఉండరాదు. 
 ఇది ప్రకటన . 
-------------------------------
తాను తన లాగా ఉండకపోతే నేరము . 
తాను ఇంకొకరి లాగా ఉంటే నేరము . 
ఇది ఆదేశము. 
-------------------------------
తాను తన లాగా ఉండలేదు . 
తాను ఇంకొకరి లాగా ఉండలేదు.
ఇది నేరము కాదు కాని నైతికత కూడా కాదు కదా . 
ఇది ఆశ్చర్యము . 

   

Comments