Swami Kamalananda Bharati Self Interview - Nene - Full Episode | ABN New...
1. సమాజమును దేవాలయాలకు ఎందుకు ముడి పెట్టాలి ?
2. హిందూ ధర్మములో ఒక సర్వసంగ పరిత్యాగి అయిన వాడు గ్రామ గ్రామానికి తిరిగే పధ్ధతి ప్రాచీనమైనది అని స్వామీజీ చెపుతున్నారు .ప్రాచీనమైనది ఆధునికము గా ఉండాలా అని అందరూ ఆలోచించాలి .
3. దేవాలయానికి వచ్చే వారు తమను తాము అర్పించుకోవడానికి రావాలి అని స్వామీజీ చెపుతున్నారు.మరి స్వామీజీ అందుకు ఏమి కట్టడి చర్యలు తీసుకుంటున్నారో చెప్పటము లేదు . ఎందుకని ? అలా కట్టడి చర్యలు తీసుకుంటే తమ పట్ల హిందూ భక్తులకు గౌరవము -విశ్వాసము తగ్గుతుందని భయమా ?
4. ఎందుకు ఇంటి ముందుకు వచ్చి పాపులారా నిద్ర లేవండి అంటున్నారు ? అని స్వామీజీ ప్రశ్నకు తిరిగి అదే ప్రశ్నను సమాధానముగా స్వామీజీ స్వీకరించరాదు ?
5. హిందువులు మత మార్పిడి చేయాలనుకోరు . మంచిదే . అయితే హిందువుల విభజన మానసికత వలననే బౌద్ధము ,క్రైస్తవము ,ఇస్లాం మతములు పుట్టినాయి అని ఎందుకు హిందూ ధర్మమును నడిపే /రక్షించే స్వామీజీలు విస్మరిస్తారు ?
6. పంచమాంగ దళముగా మతము మార్చుకున్న వారిని క్రైస్తవ మిషనరీలు చేస్తున్నాయి . సరే . దానికి భారత దేశములో భారత ప్రభుత్వము హిందువులను మత మార్పిడి చేసుకోకుండా నిరోధించాలా ? అలా హిందువులకు కొమ్ము కాయడము భారత రాజ్యాంగ సమ్మతమా ?
--------------------------------------------------------
ప్రభుత్వము అనగా విలువ (సామాజిక -ఆర్దికత ).
సమాజము అనగా తిరకాసు మాట (ఆలోచన )(పోలీసు వారు ) .
ప్రజలు అనగా వ్యక్తి గతము మరియు 6000 వృత్తి నిపుణులు .
ప్రభుత్వము ,సమాజము మరియు ప్రజలు మూడూ ఒకదానికొకటి సంబంధము లేని అంశములు అని స్వామీజీ కి చెప్పాలా ?
----------------------------------------------------------
6. సరే . రాబోయే రోజుల్లో వచ్చేది దళిత హైందవ ఉద్యమమే . దళిత హైందవులు అనగా బ్రాహ్మణులు .
7. మానసిక బలహీనురు అయిన ఇతర మత భారతీయులు హిందూ ధర్మములో ఉన్న వారిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు . అయితే వారిని ప్రాసిక్యూట్ చేయటానికి పోలీసు వ్యవస్థ ఉన్నది.స్వామీజీ రెచ్చిపోయి అహంకారపూరిత తెలివిగల ప్రశ్న ( మొదట రాష్ట్రపతిని చంపుతారా ? లేదా తరువాత చంపుతారా ?) వేయటము నలుగురిలో నేరము కాదా ? హిందూ ధర్మ ప్రచారము ఇలా సాగితే తమరి(స్వామీజీ ) అజ్ఞానము ప్రపంచ ప్రజలకు బయట పెట్టుకున్నట్టవుతుంది కాని హిందూ పండితులకు ఏమీ గౌరవ-విశ్వాస -పేరు -విలువ హాని జరుగదు .
8. సంస్కృతి అనగా స్వజ్ఞానములో స్వల్పముగా(upto 15%) పర జ్ఞానము తప్పనిసరి కలయిక అని అర్ధము .
ఇక పాశ్చాత్యుల భావన కలయిక వలన జరిగినదే సంస్కృతి కనుక పాశ్చాత్య సంస్కృతి అనటము భారతీయ హైందవులు అనటము నేరము (తప్పు ).
CULTURE IS NOT BY INVASION BUT BY PURPOSE.
CULTURE IS BY LANGUAGE,APPEARANCE AND CONDUCT.
NO BODY CAN STOP CULTURAL CHANGE UPHEAVELS THROUGH TIME.EVEN WESTRENERS HAVE IMBIBED INDIAN CULTURE.
LET EVERYBODY ON EARTH AVOID MAKING CULTURE AS HALF-TRUTH.
9.ధర్మము అనగా సముద్రము. సముద్రము నిర్జీవాలను బయట పడేస్తుంది . సజీవాలను తనలో ఉంచుకుంటుంది .కరక్టే . ఆ మాట అరెస్ట్ కాని వారు చెప్పవలసిన మాట కదా స్వామీజీ !
స్వామీజీ ! నమస్కారములు.
తమరు తమ కళ్ళతో చూస్తున్నారు.తమరు తమ చెవులతో వింటున్నారు.తమరు తమ నోటితో ఇతరులతో
మాటలాడుతున్నారు.సరే ! అంతవరకు సక్రమతగానే వుంది.
----------------------------------------------------- అయితే తమరు తమ చేతులతో ప్రజలకు ఉపయోగపడే పని ఏమి చేస్తున్నారు?సూటిగా నా ప్రపంచ ప్రజలకు సమాధానము ఇవ్వగలరు.
-----------------------------------------------------
హిందూ ధర్మము కు మరణము లేదు .
ప్రతి హిందువు అనంత కాల ప్రవాహములో సముద్రపు అలల ఆటు పోటు ఎదుర్కోవలసినదే .తప్పదు .
అయితే గుర్తుంచుకోండి ! హిందువు లకు జరిగే హాని మరియు హిందూ ధర్మముకు జరిగే హాని రెండూ ఒకటి కావు -కాలేవు -ఎందుకు కావాలి ?
------------------------------------------------------
Comments